Sudheer Babu About Manisharma | Sridevi Soda Center

2021-08-27 111

Sridevi Soda Center Hero Sudheer Babu Exclusive Interview Part 2.
#SrideviSodaCenter
#DirectorKarunaKumar
#ActressAnandhi
#SudheerBabu
#Anandhi
#ManiSharma

సుధీర్ బాబు హీరోగా కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న తెలుగు సినిమా శ్రీదేవి సోడా సెంట‌ర్. రూరల్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందుతున్న ఈ మూవీని 70mm ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తు్న్నారు , ఆనంది హీరోయిన్‏గా నటిస్తోంది.